ఈనెల 14 నుండి మొదలుకానున్న పార్లమెంటరీ సమావేశాల్లో ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై ఈరోజు కేసీఆర్ తెలంగాణ పార్లమెంటరీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశాల గురించి ప్రశ్నించాలని చర్చించనున్నారు.