డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ ఆసరా పేరుతో 6792 కోట్లను డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.