కోవిడ్ 19 వ్యాక్సిన్ పై మరో కీలక ప్రకటన చేసింది డబ్ల్యూహెచ్ఓ. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు మరియు ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు "డెక్సామెథాసోన్" మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందని తెలియజేశారు. దీనికి యూకేలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో కూడా మంచి ఫలితం వచ్చిందని తెలిసిందే.