తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ గానే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలంటూ సవాల్ విసరగా..... ఒకవేళ నేను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నెగ్గితే అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రితో గ్యారెంటీ ఇప్పిస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు.