గతకొంతకాలంగా దివంగత నేత వైస్సార్ సమయంలో మంచి పేరున్న శ్రీకాకుళానికి చెందిన ధర్మాన ప్రసాదరావు వైసీపీ పార్టీ కార్యక్రమాలకు మరియు ప్రజలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనికి కారణం తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమే అని రాజకీయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.