ఏపీలో వరుస రసాయన లీకులతో సతమవుతున్న సందర్భంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆటోనగర్ సమీపంలో అమ్మోనియా వాయువు లీకవ్వడం కలకలం రేపుతోంది.