బీహార్ రాష్ట్రానికి ప్రధాని మోదీ16 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకుగాను ప్రకటించడం ఇప్పుడు దేశమంతా రాజకీయంగా చర్చనీయాంశమయింది. దీనికి ప్రధానకారణం బీహార్లో వచ్చేనెల జరగనున్న ఎన్నికల కోసమేనని తెలుస్తోంది.