నారా లోకేష్ ఏపీలో పెరిగిన గ్యాస్ ధరలపై ఫైర్ అయ్యారు. నిన్న ఆసరా, నేడు టోకరా, జనాన్ని బకరా చేసారని చినబాబు సెటైర్లు వేస్తూ, జగన్ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకుంటున్నారని, నిస్సిగ్గుగా ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.