కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను తిరిగి పునః ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ.. మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ధృవీకరించిన తర్వాత యునైటెడ్ కింగ్ డమ్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది.