భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో పనులను వేగవంతం చేసింది భారతదేశం.... అంతా అనుకూలిస్తే మార్చిలోపు వ్యాక్సిన్ విడుదల.... ఆ వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే... స్వయంగా నేనే తొలుత వేయించుకున్నాను అన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.