తెరాస ఎంపీలు ఈరోజు మొదలుకానున్న పార్లమెంట్ సమావేశాలలో జీఎస్టీ పరిహారంపై కేంద్రం నుండి రావలసిన నిధుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను ఇప్పటికే సిద్ధంచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.