తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై వారు ప్రవేశపెట్టిన రెవెన్యూ నూతన విధానాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో వీఆర్వోల పనితీరు బాగుందని ఒక నెల జీతం బోనస్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇలా చేయడం ఏమీ బాగోలేదు అన్నారు.