డేంజర్ బెల్స్ లాగ ఇపుడు అందరినీ అలర్ట్ చేయటానికి కరోనా బెల్స్ అంటున్నారు. ఇపుడీ విషయం ఎందుకంటే తాజాగా ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో పలువురు ఎంపిలకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ మీడియా సమాచారం ప్రకారం కేంద్ర మంత్రులు, ఎంపిలు కలిపి సుమారు 40 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.