తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల్లో గెలిచిన అప్పటినుంచి వివిధ రకాల వివాదాలతో సతమతమవుతున్నారు వివాదాలతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.