తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎన్నికల ను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. దుబ్బాక లో జరిగిన అభివృద్ధి అంతా ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి మాట్లాడే మీలాంటి వాళ్లు చేసింది కాదని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని గట్టిగా చెప్పారు.