ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలలో భాగంగానే వైఎస్ఆర్ భీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తవుతోంది. బియ్యం కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ వైఎస్ఆర్ భీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.