జాదవ్ పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నటి మిమి చక్రవర్తి జిమ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా.... ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆమెను ఫాలో అయ్యి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.... నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు.