వ్యాక్సిన్ ఏ దేశంలో తయారైనా... ఉత్పత్తి మాత్రం భారీ స్థాయిలో భారత్ చేయాలని ఆశిస్తూ ప్రపంచ దేశాలు చర్చలు నిర్వహిస్తున్నాయి.... మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి కి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో భారత్ వైపు చూస్తున్నట్లు సమాచారం.