బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా కేసిఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేశారు. అక్రమంగా కేసీఆర్ వేల కోట్లు సంపాదిస్తున్నాడు అని ఈ సందర్భంగా సంచలన విషయం తెలిపాడు.