విశాఖలో బియ్యం వ్యాపారి మహేశ్వరరావు ఆటోలో వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద ఆటో ఆగగా.. అక్కడికి వచ్చిన హిజ్రాలు దీవిస్తామని మాయమాటలు చెప్పి అతని వద్ద నుంచి రెండు లక్షలు దొంగలించిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది.