రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉగ్రవాదులు భారతదేశంలో 12 రాష్ట్రాలలో చురుగ్గా ఉన్నట్లు తెలిసింది అన్నారు. సామజిక మాధ్యమాలను కేంద్రంగా చేసుకుని యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర భద్రతా సంస్థలు వీటిపై నిఘా ఉంచాయని తెలియచేసారు.