కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్ వి" ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మరియు రష్యా అధికారుల మధ్యన ఒప్పందం జరిగింది. అంతా అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ కల్లా అందరికీ అందుబాటులో ఈ వ్యాక్సిన్ ఉంటుంది.