తెలంగాణ ఎంపీలతో పాటుగా ఇతర పార్టీల ఎంపీలు అంతా కలిసి కేంద్రం వెంటనే రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సేల్స్ టాక్స్ ) బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనను పార్లమెంట్ ప్రాంగణంలోఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదురుగా చేపట్టారు.