లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే పాలసీ ని అందుబాటులోకి తీసుకువచ్చింది... ఎల్ఐసి జీవన్ శాంతి పాలసీ కింద రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు నిర్ణయించింది.