పార్లమెంట్ సమావేశాలలో భాగంగా నిన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్ధ నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ రీతిలో నేరుగా కోర్టులను టార్గెట్ చేసేలా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.