హైదరాబాద్ మల్కాజ్గిరి నేరేడ్మెట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఓ చిన్నారి ప్రాణం పోయింది. కాకతీయ నగర్ కు చెందిన 12 ఏళ్ల బాలిక సరదాగా సైకిల్ తొక్కేందుకు వెళ్లి అదృశ్యమయింది. అయితే నాలా లో పడి కొట్టుకు పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.