కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్, వచ్చే ఏడాది మొదలు కల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.