పార్లమెంట్ లో రోజుకో వివాదం రేగుతోంది. తాజాగా చైనా బ్యాంకులనుండి నుండి మోదీ ప్రభుత్వం రుణాలు తీసుకుంది అనే విషయం కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియచేసారు. దీనితో విపక్షాలు అన్నీ మోదీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి.