తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం నుండి మాకు వచ్చే నిధులు తక్కువే అయినప్పటికీ, ఎక్కువ నిధులు ఇస్తున్నట్లుగా ఇక్కడ బీజేపీ వాళ్ళు డప్పుకొట్టుకోవడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేశారు.