పాలిటెక్నిక్ మొదటి ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్థులందరూ తమ ఇంటి సమీపంలోని కాలేజీలోనే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.