పంజాబ్ మరియు హరియాణా రాష్ట్రాలలో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లు వలన మండీ వ్యవస్థ శాశ్వతంగా తొలగిపోతుందని... ఆహార భద్రత విధానం అంతం కాబోతోందని... రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కూడా దూరం కాబోతోందని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.