శశికళ 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈమె విడుదల విషయంపైన బెంగుళూరు కి చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. దీనికి సమాధానంగా 2021 సంవత్సరం జనవరిలో జైలు నుంచి విడుదల అవనున్నారని కర్ణాటక జైళ్లశాఖ స్పష్టం చేసింది.