నాలుగేళ్ల బాలిక 50 ఏళ్ల కామాంధుడి బారినపడి దారుణ అత్యాచారానికి గురైన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.