ప్రపంచంలో హిట్లర్ తర్వాత నియంత గా పిలువబడుతున్న కిమ్ ఉత్తర కొరియాకు అశ్యక్షుడిగా ఉన్నాడు. కనీసం ఎవరిపైనా జాలి కూడా చూపని కిమ్ ఇప్పుడు ఒక దేశానికి క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. అది కూడా కలలో కూడా బద్దశత్రువుగా భావించే దక్షిణ కొరియాకు మరియు దక్షిణ కొరియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు.