తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో మనమంతా సమన్వయంతో పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్ధి కే కవిత ఎమ్మెల్సీ ఎన్నికలో భారీమెజార్టీతో విజయం సాధించేలా కృషిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సమావేశమయ్యారు.