ఫ్రిజ్ లో టమాటాలు కోడిగుడ్లు పెట్టకూడదని ఎక్కువ కాలం నిలువ ఉంచడం ద్వారా వాటి సహజత్వాన్ని కోల్పోయి.. అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది అంట చెబుతున్నారు నిపుణులు.