ఒంటరిగా ఉన్న మహిళలు దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పి పూజల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన ఆలస్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై ఫిర్యాదు ప్రస్తుతం దొంగ బాబాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.