ప్రముఖ సినీ నటి మరియు కాంగ్రెస్ నేత అయిన కుష్బూను... బిజెపి పార్టీ వైపు ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు నడుం బిగించింది బిజెపి అధిష్టానం.