ఒడిశాలో వర్షాకాల శాసన సభా సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ నిర్ధారణ పరీక్షల్లో 11 మంది ఎమ్మెల్యేలకు, డిప్యూటీ స్పీకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో వీరిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.