రైల్వే ప్రయాణికులకు అదనంగా యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు భారత రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలోని వెయ్యి రైల్వే స్టేషన్ లో ఈ కొత్త రూల్ వర్తిస్తుంది అని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.