చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో ఏనుగుల దాడిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం ప్రజలనూ తీవ్ర భయాందోళనకు గురి చేసింది.