కరోనా వాక్సిన్ పై తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. 2021 జనవరిలో ఇండియాలో వ్యాక్సిన్ రిలీజ్ కాబోతున్నట్టు శుభవార్తను తెలియచేసారు. అన్ని దశలను పూర్తి చేసుకొని వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారని తెలిపారు.