చంద్రబాబు అమలాపురం పార్లమెంట్ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ 2022లో జమిలీ ఎన్నికలు వస్తే అందరూ సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జగన్ గురించి మాట్లాడుతూ, ఏపీ లో తన యొక్క చేతకాని పాలనతో ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడని ఎద్దేవా చేశారు.