టీడీపీనేత సబ్బంహరి జగన్ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ నోరును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు సబ్బం హరి పచ్చాత్తాపం చెందాలని మంత్రి బొత్స అన్నారు.ఈ విషయం లీగల్ గా ప్రొసీడ్ అయ్యేంత పెద్ద విషయం కాదని, మరి దీనికి సబ్బం హరి 24 గంటలలో మ్యాటర్ క్లోజ్ చేస్తానని అనడం సరికాదని బొత్స సత్యనారాయణ ఘాటుగా బదులిచ్చారు.