ఏపీలోని సీనియర్ బీజేపీ నాయకుడు మరియు ఎంపీ కంభంపాటి హరిబాబు కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కంభంపాటికి పార్టీలో మంచి స్థానం లభిస్తుందని చాలామంది అనుకున్నారు. ఆంధ్ర బీజేపీ పార్టీలో కంభంపాటికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని, అందుకే ఈయన అలక వహించి పార్టీని వీడబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది.