అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మళ్ళీ ట్రంప్ గెలవాలని గతవారంలో రష్యా నిర్వహించిన రిపబ్లికన్ల సెనెట్ ప్యానల్ సమావేశంలో పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. దీనితో రష్యా ట్రంప్ గెలవాలని అనుకుంటున్నట్లు తేటతెల్లమైంది. అయితే డ్రాగన్ దేశమైన చైనా మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవకుండా అన్ని ప్రయత్నాలను చేస్తోంది.