బ్రిక్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి డేట్ ఫిక్స్ చేసింది రష్యా దేశం.... ఈ సమావేశానికి భారత్ మరియు చైనా దేశాల అగ్ర నేతలు మోడీ మరియు జిన్ పింగ్ లు హాజరు కానున్నారు.... ఒకే వేదికపై ఎదురు కానున్న ఈ ఇరు నేతల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో అన్న ఈ విషయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది...