అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. అలాగే భారతదేశ రాజధాని నుంచి కేంద్రమంత్రి గజేంద్ర పాల్గొని భేటీ నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సువిరామంగా సాగిన ఈ సమావేశం కాస్త హాట్ హాట్ గానే సాగినట్లుగా తెలుస్తోంది.