బిజెపి నేత మరణించడంతో ఆ పార్టీ తీవ్ర దుఃఖంలో మునిగి పోయింది.... తమలో ఒకరిగా కలిసిపోయిన ఆ మహా నాయకుడిని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు బిజెపి నేతలు... కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి గా పదవిలో కొనసాగిన రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూశారు.