కరోనా కు సంబంధించి తాజాగా సర్వే చేసిన డేటా ప్రకారం.... ఒకసారి కరోనా వచ్చి పూర్తిగా నయం అయిన తర్వాత కూడా..... 80 శాతం మంది వ్యక్తులకు తిరిగి మళ్ళీ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు.